TG-5180
Telugu

నా తండ్రీ నీవే నా దేవుడవు నీవే

Naa Thandree Neevee Naa Deevudavu Neevee

13
views
పల్లవి

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే నా తండ్రి నీవే – నీవే (2) యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||

1వ చరణం

నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2) పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా||

2వ చరణం

గాడాంధకార లోయలో నే నడచిన ప్రతివేళలో తోడున్న నా తండ్రివి (2) వేయిమంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.