TG-5179
Telugu

నా తండ్రీ నిన్ను చాలా బాధపెట్టాను

Naa Thandree Ninnu Chaalaa Baadhapettaanu

13
views
పల్లవి

నా తండ్రీ నిన్ను చాలా బాధపెట్టాను యేసయ్యా నీకు నేనుదూరమైయ్యాను (2) లోకరితిగా పాపభీతియే లేక పాపినై శోక జీవితములో నీకు దూరమైపోయాను నిన్ను చేరలేక పోయాను I am sorry Lord నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి I am sorry Lord నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి I am sorry Lord నీ వానిగా మార్చే నా మార్పులేని తండ్రి I am sorry Lord ఈ ఒక్కసారి మన్నిఃచయ్య (2) నా తండ్రి నిన్ను చాలా బాధపెట్టాను యేసయ్యా నీకు నేను దూరమైయ్యాను (2) నీదు ప్రేమలో లోతు చూడక ఈ లోక ప్రేమలో నేను మునిగిపోయాను నీకు దూరమైపోయాను నిన్ను చేరలేక పోయాను I am sorry Lord నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి I am sorry Lord నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి I am sorry Lord నీ వానిగా మార్చే నా మార్పులేని తండ్రి I am sorry Lord ఈ ఒక్కసారి మన్నిఃచయ్య (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.