TG-5186
Telugu

నా తోడు నీవై ఉన్నావు ప్రభువా నా అండ నీవై నిలిచావు దేవా

Naa Thoodu Neevai Unnaavu Prabhuvaa Naa Anda Neevai Nilichaavu Deevaa

19
views
పల్లవి

నా తోడు నీవై ఉన్నావు ప్రభువా నా అండ నీవై నిలిచావు దేవా నాలోన పలికే స్తుతి గీతమే నీ ప్రేమయే నాకు జయగీతమే ఎనలేని నీ ప్రేమ అతి శ్రేస్టమే ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే లోక ఆశలు కమ్మినా మరణఛాయలు వేంటాడినా విరిగి నలిగి వేసారిన విసికి వేసారి నే కృంగినా నీదు ప్రేమతో పిలచినావు నీదు కౌగిట దాచినావు ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే నీదు వాక్యమే నాదు మార్గం నీదు నామమే నాకు జీవము జీవాదాత నజరేయుడా ప్రాణదాత పరిశుద్దుడా నీదు ప్రేమతో పిలచినావు నీదు కౌగిట దాచినావు ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.