నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
naa veedanaloo vedakithini - shreeyeesuni paadaalanu
🎵 TG-1095🌐 Telugu
పల్లవి
నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై ||నావేదన||
1వ చరణం
అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటినీ దీవెనలగా మార్చి ||2' నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై.... (2) చిరు నవ్వుతో నింపిన యేసయ్యా – చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. ||ఆరాధనా||
2వ చరణం
సంతృప్తి లేని నాజీవితములో - సమృద్దినిచ్చి ఘన పరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ...... (2) చిరు నవ్వుతో నింపిన యేసయ్యా – చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. ||ఆరాధనా||