TG-101
Telugu

నా యాత్మ నీలో మేల్కొని

naa yaathma neeloo meelkoni

199
views
పల్లవి

నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.

1వ చరణం

నే పాపమందుఁ గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమఁ బాడుము. ||నా యాత్మ||

2వ చరణం

ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రిఁకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమఁబాడుము. ||నా యాత్మ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.