TG-5234
Telugu

నాకేమీ కొదువ నా యేసుడుండ నే నడిచేదను

Naakeemee Koduva Naa Yeesudunda Nee Nadicheedanu

14
views
పల్లవి

నాకేమీ కొదువ నా యేసుడుండ నే నడిచేదను నా ప్రియుని తోడ పడేదా నేను తనివితిరా (2) చటెద నే నేను వేయినోళ (2) ||నాకేమీ||

1వ చరణం

కోదువ కలవే సింహపు పిల్లలు (2) లోటు లేదే నా జీవితనా (2) చింత పడను సిగ్గు పడను (2) నా అండ నా కొండ నా యేస ఉండ (2) ||నాకేమీ||

2వ చరణం

పచ్చిక బయలులో పరుండేదను (2) శాంతి సౌదములో సంచరించెద (2) మేలుతో హృదయం తృప్తిని పొంద (2) నా గిన్నె నిండి పొరులుచు నుండ (2) ||నాకేమీ||

3వ చరణం

ఎన్ని మేలులో అన్నా నాకు (2) అన్ని కృపలే ఆచ్చర్యములే (2) చెప్పనసక్యము మహిమాయుక్తము (2) ఆనందమే నాకు ఆనందమే (2) ||నాకేమీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.