♪♫
TG-5239
Telugu
నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడకన్నాడు
Naakoka Sneehithudunnaadu Neenunnaanu Bhayapadakannaadu
0
views
పల్లవి
నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు (2) ఆయనే యేసు – నాప్రియ యేసు (2) 1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు నాఆనందంలో పాలుపంచుకొంటాడు (2) ||ఆయనే||
1వ చరణం
2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు (2) ||ఆయనే||
2వ చరణం
3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు (2) ||ఆయనే||