♪♫
TG-1929
Telugu
నాకు బలము ఉన్నంత వరకు
naaku balamu unnantha varaku
80
views
పల్లవి
నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతముల్ నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు హృదయారణ్యములో నే కృంగిన సమయములో
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.