TG-5224
Telugu

నాకు చాలినది నీ ప్రేమ నన్ను విడువనిది నీ కృప

Naaku Chaalinadi Nee Preema Nannu Viduvanidi Nee Krupa

18
views
పల్లవి

నాకు చాలినది నీ ప్రేమ నన్ను విడువనిది నీ కృప ఎత్తుకొని ముద్దాడి భుజముపై నను మోసి ఎత్తుకొని హత్తుకొని నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ 1.  దూరమైన నన్ను చేరదీసె నీ ప్రేమ చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన కంట నీరు పెట్టగా కరిగి పొయె నీ హృదయం కడలిలోన కడవరకు ఆదరించె నీ ప్రేమ 2.  పడియున్న నన్ను చూచి పరితపించె నీ ప్రేమ పరమువీడి భూవికరుదెంచి ప్రాణ మిచ్చిన ఎంత ప్రేమ యేసయ్య ఎంత జాలి నాపైన నీ ప్రేమ ఇంత అంతని వివరించలేనయా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.