TG-5226
Telugu

నాకు నీ కృప చాలును ప్రియుడా

Naaku Nee Krupa Chaalunu Priyudaa

18
views
పల్లవి

నాకు నీ కృప చాలును ప్రియుడా (2) నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో (2) నాథా నీ రాక ఆలస్యమైతే (2) పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము (2) ||నాకు||

1వ చరణం

పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా||

2వ చరణం

జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా||

3వ చరణం

పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.