TG-5231
Telugu

నాకున్నాడు ఒక స్నేహితుడు

Naakunnaadu Oka Sneehithudu

21
views
పల్లవి

నాకున్నాడు ఒక స్నేహితుడు నాకున్నాడు స్నేహితుడు నా యేసుడు నా ప్రియుడు నాకోసం ప్రాణం పెట్టినా చెలికాడు చెలికాడు చెలికాడు నాకున్నాడు స్నేహితుడు యేసు నీవు నాకు ఉండగా రోజంతా నాకు పండుగ కీడేమి రాదు అడ్డుగా ఆనందం గుండె నిండుగా రేయైన పగలైన యేసే నా తోడు నేను పడినా తొట్రిల్లిన్నా నన్ను బాగుచేయువాడతడు ఏమున్న లేకున్న యేసుంటే నాకు చాలు అన్న పానములు కలిగియున్న అవి అన్నియు యేసు కోసమే నాకున్నాడు ఒక స్నేహితుడు నాకున్నాడు స్నేహితుడు నా యేసుడు నా ప్రియుడు నాకోసం ప్రాణం పెట్టినా చెలికాడు చెలికాడు చెలికాడు నాకున్నాడు స్నేహితుడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.