♪♫
TG-2659
Telugu
నాలో ఉండి నను నడిపించేటి
naaloo undi nanu nadipincheeti
82
views
పల్లవి
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా నాలోని సమస్తమా అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి నను వెలిగించే నా దీపమా యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవు ఎండిన నేలను చిగురింపజేయువాడవు సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా కోతకాలములో పంటనిచ్చేవాడవు భూమినుండి ఆహారం పుట్టించువాడవు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.