TG-1578
Telugu

నాలో ఉన్న ఆనందం నాకున్న

naaloo unna aanandam naakunna

77
views
పల్లవి

నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో||

1వ చరణం

నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము… నా యేసుడే (2) గాఢాంధకారములో నే సంచరించిననూ ఏ అపాయమునకు నే భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా||

2వ చరణం

నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చుఁను చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.