TG-5261
Telugu

నాలో ఉన్నవాడు నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు

Naaloo Unnavaadu Naathoo Unnavaadu Nannu Nadipinchuvaadu

26
views
పల్లవి

నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు మరణము జయించిన మహనీడు నన్ను దగ్గర చేసిన నా యేసుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అధి పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు ఎంతో ప్రేమికుడు మారువాడు కాదు విడువడు నన్నెన్నడూ కనుకనే వాడు నా కాపరి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మొదటివాడు చివరివాడు కరుణామయుడు నా ప్రాణప్రియుడు మారని ప్రేమతో ప్రేమించువాడు నమ్మకమైన నా దుర్గము నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.