TG-2686
Telugu

నాలోని ఆశ నాలోని కోరిక

naalooni aasha naalooni koorika

85
views
పల్లవి

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని దేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2) మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా తరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్||

1వ చరణం

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.