♪♫
TG-2869
Telugu
నాతో నీవు మాటాడినచో నే
naathoo neevu maataadinachoo nee
52
views
పల్లవి
నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభు (2) నా ప్రియుడా నా హితుడా నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో||
1వ చరణం
యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యం కనుల గాంచినాను బుద్ధి మీరినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి దిక్కు లేక నేను దయను కోరుచుంటి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.