♪♫
TG-5241
Telugu
నాతో ఉన్నాడు నన్ను విడువడు
Naathoo Unnaadu Nannu Viduvadu
21
views
పల్లవి
నాతో ఉన్నాడు, నన్ను విడువడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నాతో ఉన్నాడు, నన్ను విడువడు ఎవరులేని చోటలో, ఉంటాడు నా ప్రక్కనే కనుమేరలో ఎవరు లేనపుడు కన్నులు మూస్తే కనిపిస్తాడు నా యేసు నాతో ఉన్నాడు నా యేసు నన్ను విడువడు నాలో ధైర్యం లేనప్పుడు, బలపరిచే వాక్యం నిస్తాడు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి రెండంతలుగా దీవిస్తాడు నా యేసు నాతో ఉన్నాడు నా యేసు నన్ను విడువడు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.