♪♫
TG-5260
Telugu
నాయింటి యందు నాకు క్షేమము లేదయ్య
Naayinti Yandu Naaku Ksheemamu Leedayya
0
views
పల్లవి
నాయింటి యందు నాకు - క్షేమము లేదయ్య నా గృహము నందు నాకు - సమాధానము లేదయ్య (2) ప్రార్థిస్తున్నా ప్రభువా నీ దయను చూపయ్య వేడుకుంటున్న దేవా! నీ దారిని చూపయ్య (2) యేసయ్య - యేసయ్యా - యేసయ్యా - యేసయ్య (2) కృంగుదల నా హృదయములో కలవరముతో నా గుండె చెదరి ఆశలే ఆవిరై - వేదనలే నా మదిలో (2) నా గుండె బరుపై భారమై నీ సన్నిధిలో విలపిస్తున్నా ||యేసయ్య||
1వ చరణం
కఠినులు నా జీవితాన్ని నడివీధికి నను లాగివేయగా వ్యర్థుల మాటలు హేళనలతో లోకపు వలయం ముంచివేయగా (2) నా గుండె బరువై భారమై - నీ సన్నిధిలో విలపిస్తున్నా ||యేసయ్య||