TG-3812
Telugu

నడవాలని యేసు నడవాలని

Nadavaalani Yesu Nadavaalani

15
views
పల్లవి

నడవాలని యేసు నడవాలని నడవాలని నీతో నడవాలని నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2) నిరంతరం నీతోనే నడవాలని (2) హానోకు నీతో నడిచాడు దేవ పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా||

1వ చరణం

నోవాహు నీతో నడిచాడు దేవ రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా||

2వ చరణం

అబ్రాహాము నీతో నడిచాడు దేవ విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా||

3వ చరణం

నా జీవితమంతా నీతో నడవాలని నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.