TG-5075
Telugu

నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా (98)

Nadichedan Deevaa Neenu Nadichedan Deevaa (98)

15
views
పల్లవి

నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్ నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 1.  నీవే మార్గము దేవా నీవే సత్యము నీదు నామం పరిశుద్ధం నీదు జీవం పరిపూర్ణం ||నడిచెదన్||

1వ చరణం

2.  నాదు కుమ్మరి నీవే మంచి కాపరి నీతో నిరతం సాగాలి, నీకు చేరువ కావాలి ||నడిచెదన్||

2వ చరణం

3.  నాదు జీవితం దేవా నీకే అంకితం నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి ||నడిచెదన్||

3వ చరణం

నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్ నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 1.  నీవే మార్గము దేవా నీవే సత్యము నీదు నామం పరిశుద్ధం నీదు జీవం పరిపూర్ణం ||నడిచెదన్||

4వ చరణం

2.  నాదు కుమ్మరి నీవే మంచి కాపరి నీతో నిరతం సాగాలి, నీకు చేరువ కావాలి ||నడిచెదన్||

5వ చరణం

3.  నాదు జీవితం దేవా నీకే అంకితం నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి ||నడిచెదన్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.