TG-5077
Telugu

నడిపించుచుంటివా నా ప్రభువా చేయిపట్టి నీవు నడిపించుచుటివా

Nadipinchuchuntivaa Naa Prabhuvaa Cheeyipatti Neevu Nadipinchuchutivaa

16
views
పల్లవి

నడిపించుచుంటివా నా ప్రభువా చేయిపట్టి నీవు నడిపించుచుటివా నడిపించుచుంటివా నా ప్రభువా నా చేయిపట్టి నీవు నడిపించుచుటివా (2) ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ||నడిపించు||

1వ చరణం

నా ఆశలు ఏరిగిన నా ప్రభువా నీ ఆత్మతో నింపి నడిపించుచుంటివా నా ఆశలు ఏరిగిన నా ప్రభువా నీ ఆత్మతో నింపి నడిపించుచుంటివా (2) ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ||నడిపించు||

2వ చరణం

ఎన్నిక లేని నన్ను నీవు నీ సేవకొరకై ఎన్నుకున్నావయ్య (2) నా జివీతమంతయు నీ కోరకై బ్రతికెదను నా యేసయ్య (2) ||నడిపించు||

3వ చరణం

ధనములేకున్నా - దర్శనమును ఇచ్చినవ అభిమానులు లేకున్నా - అభిషేకము నిచ్చినవు (2) నీ సేవకై ఒక అగ్ని కణముగా నన్ను మలచి నడిపించిన యేస్సయ్య నీ సేవకై ఒక అగ్ని కణముగా నన్ను మలచి నడిపించిన యేస్సయ్య (2) ||నడిపించు||

4వ చరణం

నడిపించుచుంటివా నా ప్రభువా చేయిపట్టి నీవు నడిపించుచుటివా నడిపించుచుంటివా నా ప్రభువా నా చేయిపట్టి నీవు నడిపించుచుటివా ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ఏమీవ్వ గలనాయ్య నా యేసయ్య నీ నామమునే స్తుతియింతునయ ఆరాధన ఆరాధనా (2) నీ పరిచర్యకై ఆరాధన నీ నడిపింపుకై స్తుతి ఆరాధనా నీ పరిచర్యకై ఆరాధన నీ నడిపింపుకై స్తుతి ఆరాధనా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.