TG-5083
Telugu

నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము

Nadulai Pravahinche Nee Divya Vaakyamu

14
views
పల్లవి

నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్య స్తుతించెద ఆత్మలో పలించెద నీప్రేమాతిశయము చేత మూర్చిల్లెద ఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయా ఆ.....ఆ....ఆ....ఆ.....ఆ... 1.  ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలు నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు (2) పాటలు - బాటలు - కెరటాల - వరాల మూటలు (2) కోటలు వరాల మూటలు (2) 2.  ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుథిర ధారలు నా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషదములు కృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములు వరములు ఆత్మ ఫలములు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.