♪♫
TG-5080
Telugu
నడుతును నడుతును నడుతునూ నడుతును
Naduthunu Naduthunu Naduthunoo Naduthunu
0
views
పల్లవి
1. నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు అంధకార చీకటుల్ క్రమ్మినా అలలు పై పైకెగిరి వచ్చినా బాధలా బ్రాంతులా శోధనా భీతులా నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||
1వ చరణం
2. ఘోర సింహపు గర్జన విన్నను గుండె బ్రద్దలు కానున్ననూ దు:ఖమూ విచారమూ దుర్జనా బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||
2వ చరణం
3. మరణ భీతులు అవరించినా కరువు యిరుకులు లొంగదీసినా మోసమూయూసమూ లేములా నిందలా నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||
3వ చరణం
4. కానీ సుదినము చూడగోరితీ క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితీ ||నడుతును||