TG-1634
Telugu

నజరేయుడా నా యేసయ్య ఎన్ని

najareeyudaa naa yeesayya enni

53
views
పల్లవి

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||

1వ చరణం

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య నీకే వందనం నీకే వందనం అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.