♪♫
TG-3816
Telugu
నలుగకుండ గోధుమల
Nalugakunda Godhumalu
0
views
పల్లవి
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2) ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ||
1వ చరణం
పగలని బండనుండి జలములు హోరులు విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2) పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2) విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ||
2వ చరణం
రక్తము చిందకుండ పాపములు పోవునా కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2) అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2) ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ||