♪♫
TG-2250
Telugu
నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా
nammadagina deevudaa nemmadinichchee yeesayyaa
80
views
పల్లవి
నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా (4) నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) నీ తోడుంటే చాలయ్యా భయమే నాకు లేదయ్యా (2) ||నీ||
1వ చరణం
శ్రమ అయినా బాధ అయినా కరువైనా ఖడ్గమైనా కష్టమైనా కన్నీరైనా కలతలైనా కలవరమైనా సాగరాలే ఎదురు నిలిచినా శత్రువులంతా నన్ను తరిమినా భరువైనా భారమైనా బాధ అయినా వేదనైనా ఎవరున్నా లేకున్నా కలిమి అయినా లేమి అయినా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.