♪♫
TG-3817
Telugu
నమ్మదగిన దేవుడా
Nammadagina Devudaa
0
views
పల్లవి
నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా (4) నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) నీ తోడుంటే చాలయ్యా భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే||
1వ చరణం
శ్రమ అయినా బాధ అయినా కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే||
2వ చరణం
కష్టమైనా కన్నీరైనా కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే||
3వ చరణం
సాగరాలే ఎదురు నిలిచినా శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే||
4వ చరణం
భరువైనా భారమైనా బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే||
5వ చరణం
ఎవరున్నా లేకున్నా కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||