♪♫
TG-3818
Telugu
నమ్మదగిన దేవుడవు
Nammadagina Devudavu
24
views
పల్లవి
నమ్మదగిన దేవుడవు యేసయ్యా నిత్య జీవమిచ్చు దేవుడవు నీవయ్యా (2) నా తేజోమయుడా నాదు రక్షకా నను విడిపించిన నా విమోచకా (2) నీ శరణు జొచ్చితి ఆదరించుము సేదదీర్చి నీ అక్కున చేర్చుము యేసయ్యా… సేదదీర్చి నీ అక్కున చేర్చుము ||నమ్మదగిన||
1వ చరణం
నా ప్రాణము దప్పిగొని ఆశపడెనే నీ కృపా వార్తను వినిపించుము (2) నా పూర్ణ హృదయముతో ఆత్మతో కృతజ్ణతా స్తుతులు చెల్లించెదన్ (2) ||నీ శరణు||
2వ చరణం
నా ప్రాణము ఆపదలో చిక్కుబడెనే నను రక్షించుటకై చేయి చాచితివే (2) పదితంతుల సితారతో గానముతో స్తుతి గానం చేసి కీర్తించెదన్ (2) ||నీ శరణు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.