♪♫
TG-3484
Telugu
నమ్మెదను (నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా)
nammedanu (nee nilachu bhoomi, kanpinchi kooli pooyinaa)
పాస్టర్ రీను కుమార్ · Pastor Reenu Kumarరీణుకుమర్ బెన్నీ జాషువు & జాన్ ఏరి · Reenukumar, Benny Joshua & John Erry
1
views
1వ చరణం
నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా నిరీక్షణకు ఆధారం నశించి పోయినా (2) నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన నమ్మెదను నా యేసుని మాత్రమే (2)
పల్లవి
నమ్మెదను నా యేసుని మాత్రమే నమ్మెదను నా యేసుని మాత్రమే (2)
2వ చరణం
నా మార్గమంత అంధకారం అయిపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా (2) నను ఓదార్చవారు ఒక్కరైన లేకపోయిన నమ్మెదను నా యేసుని మాత్రమే (2) ||నమ్మెదను||
3వ చరణం
పరుగెతేధన్ నే గురి యోద్ధకే విశ్వంసమంత నా యేసే (2) నాకు ఉన్నావన్ని నీకై నే అర్పించెదను (2) నమ్మెదను నా యేసుని మాత్రమే ||నమ్మెదను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
