TG-3824
Telugu

నమ్ముకో యేసయ్యన

Nammuko Yesayyanu

21
views
పల్లవి

నమ్ముకో యేసయ్యను నమ్మకు మనుష్యులను (2) యోసేపు నమ్మాడు అన్నలను (2) నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో||

1వ చరణం

సంసోను నమ్మాడు దెలీలాను (2) నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో||

2వ చరణం

యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2) నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో||

3వ చరణం

రాజులను నమ్ముట వ్యర్ధమురా (2) యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.