♪♫
TG-5098
Telugu
నన్ను బ్రతికించుటకు నీవు మరణించితివే
Nannu Brathikinchutaku Neevu Maraninchithivee
0
views
పల్లవి
నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము చేయనీ ధ్యానము – జీవితాంతము (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2) ఏ నేరము చేసావని మోసావయ్యా పాప భారం ఏ ఘోరం చేసావని తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా||
1వ చరణం
ఏ అర్హత నాకుందని కార్చావు నీ శుద్ధ రుధిరం ఏ యోగ్యత నాకుందని చేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా||