♪♫
TG-5090
Telugu
నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదు
Nannu Evvaru Kadilinchaleeru Deeniki Aa Shakthi Leedu
21
views
పల్లవి
నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదు నా దర్శనము చెదరి పోదులే వెన్నంటి యున్న సహవాసమును బట్టి నా దేవుడు తన జేనతో ఆకాశము కొలువగలడు నన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడు నా దేవుడు సింహముల నోళ్లను మూయించినాడు నన్ను నిర్దోషిగా రాజుల ఎదుట నిలబెట్టినాడు నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు నా జీవితములో ఏదైనను చేయగలడు నా దేవుడు ఉన్న వాటిని లేనట్లుగానే చేయగలడు నన్ను ఆ విశ్వాసమే నడిపించెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.