TG-5091
Telugu

నన్ను కాదనవని నను కాదనలేవని

Nannu Kaadanavani Nanu Kaadanaleevani

18
views
పల్లవి

నన్ను కాదనవని – నను కాదనలేవని నీ చెంతకు నే చేరినా (2) నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని నీ మనసే నే కోరినా (2) ||నన్ను||

1వ చరణం

లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే అలసి నీ చెంత చేరినా (2) సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన నీవే నా దిక్కని ఎంచినా (2) ||నన్ను||

2వ చరణం

లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే సొలసి నీ శరణు కోరినా (2) శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన నీవే ఆధారమని యెంచినా (2) ||నన్ను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.