♪♫
TG-5092
Telugu
నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు
Nannu Kaapaadu Naa Deevudu Kunukadu Kunukadu
0
views
పల్లవి
నన్ను కాపాడు నా దేవుడు - కునుకడు కునుకడు నన్ను రక్షించు నా యేసుడు - నిద్రపోడు నిద్రపోడు అ.ప: స్తుతులకు పాత్రుడు - స్తోత్రార్హుడు మృత్యుంజయుడు - నిత్యముండువాడు ||నన్ను||
1వ చరణం
వేటగాని ఉరినుండి - విడిపించువాడు ఏ తెగులు రాకుండా - రక్షించువాడు తన రెక్కల చాటున - నన్ను దాచువాడు తన మార్గములన్నిటిలో - నన్ను నడిపించువాడు ||స్తుతులకు||
2వ చరణం
గాఢాంధకారములో - తోడుండువాడు ఏకీడు రాకుండా - కాపాడువాడు నా కన్నీరంతటిని - తుడిచివేయువాడు నా ప్రార్ధనలన్నిటిని - ఆలకించువాడు ||స్తుతులకు||
3వ చరణం
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)