TG-5099
Telugu

నన్ను మార్చుకున్న ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ

Nannu Maarchukunna Preema Nannu Cheerchukunna Preema

0
views
పల్లవి

నన్ను మార్చుకున్న ప్రేమ - నన్ను చేర్చుకున్న ప్రేమ నన్ను కన్న ప్రేమ - నా యేసు ప్రేమ (2) నా కొరకు బలియైన ప్రేమ - నా కొరకు వెలియైన ప్రేమ మలిన బ్రతుకును మార్చిన ప్రేమ - పడిన నను నిలబెట్టిన ప్రేమ (2) యేసు ప్రేమ - నా యేసు ప్రేమ (2) ముల్ల మకుటము మోసిన ప్రేమ జీవ కిరీటము నిచ్చిన ప్రేమ (2) చేదు చిరకను త్రాగిన ప్రేమ జీవ జలముల నిచ్చిన ప్రేమ (2) ||మలిన||

1వ చరణం

ఘోర సిలువనుమోసిన ప్రేమ నాదు భారము తీసిన ప్రేమ (2) రక్తము అంతా కార్చిన ప్రేమ రక్షణ వస్త్రము నిచ్చిన ప్రేమ (2) ||మలిన||