TG-5096
Telugu

నన్ను పిలచినా దేవుడు నన్ను మలచిన నా దేవుడు

Nannu Pilachinaa Deevudu Nannu Malachina Naa Deevudu

21
views
పల్లవి

నన్ను పిలచినా దేవుడు నన్ను మలచిన నా దేవుడు (2) మహోన్నతుడు మహాఘనుడు అద్వితీయుడు శక్తిమంతుడు (2) ఆమెన్ ఆమెన్ హల్లెలూయా (4) శోధన భాదలలో నాకు తోడుగా నిలిచావు వేదన కన్నీలలో నాకు ఆశ్రయమైనావు (2) నాలో ధైర్యాన్ని నింపి ఆదరణ కలిగించి నిరిక్షణే దయచేసావు (2) మహొన్నతుడు మహాఘనుడు అద్వితీయుడు శక్తిమంతుడు (2) ||ఆమెన్||

1వ చరణం

నా అవమానాలను నీవు ఘనతగా మార్చావు నా నిందకు ప్రతిగా నన్ను హెచ్చింపజేసావు (2) నీ దుఃఖదినములు సమప్తమగునని వాగ్దానము ఇచ్చిన నా యేసయ్య (2) మహొన్నతుడు మహాఘనుడు అద్వితీయుడు శక్తిమంతుడు (2) ||ఆమెన్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.