TG-5100
Telugu

నన్ను విడిపించి నా నన్ను రక్షించినా

Nannu Vidipinchi Naa Nannu Rakshinchinaa

14
views
పల్లవి

నన్ను విడిపించి నా నన్ను రక్షించినా నన్ను క్షమియించినా నన్ను కరుణించినా నా యేసుకే స్తోత్రము నా క్రీస్తుకే వందనము 1.  పాపపు సంకెళ్ళచేత బంధించ బడియున్న నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం 2.  పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న నన్నుగాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తుతిస్తోత్రం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.