TG-5084
Telugu

నను చేరిన నీ ప్రేమ తొలగించని నీ ప్రేమ

Nanu Cheerina Nee Preema Tholaginchani Nee Preema

13
views
పల్లవి

నను చేరిన నీ ప్రేమ తొలగించని నీ ప్రేమ జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ నిను నేను విసిగించినా నిను విడచి పారిపోయినా నిను నేను హింసించినా – వీడని ప్రేమ నన్ను ఓర్చి దరికి చేర్చి స్నేహించి నను ప్రేమించి జీవమునిచ్చి నను దీవించి నీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన||

1వ చరణం

నీ ప్రేమ నన్ను మార్చింది నీ రక్తం నన్ను కడిగింది నీ వాక్యం నన్ను నిలిపింది నీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి||

2వ చరణం

నీ మాట నాకు ధైర్యంగా నీ స్పర్శ నాకు నెమ్మదిగా నీ ప్రేమ నాకు ఊపిరిగా నీ స్వరము నాకు శాంతిగా (2) ||నన్ను ఓర్చి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.