♪♫
TG-5086
Telugu
నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా
Nanu Preeminchina Yeesayyaa Ninnu Neenu Sthuthinthunayyaa
23
views
పల్లవి
నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా నాకాదరణానందము నీవే నను రక్షించిన ఓ రక్షకుడా 1. బలహీనుడను బహు పాపిని ధనహీనుడను దరిద్రుడను ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు ఎంత ప్రేమ నీది లోకానికి ఒక వింతైనది 2. వీధులలో పడి మోసావు భారమైన సిలువ నీవు నాదు పాపపు మోపంతా నీ వీపుపై మోసావు దాపు జేరిన నన్ను దయతో మన్నిచినావా 3. మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు మరణ ఛాయలోనున్న నాకు జీవిమిచ్చినావు ఏమి నీకు అర్పింతునయ్యా నా వందనం అందుకోవయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.