TG-5088
Telugu

నను సృజియించిన నా తండ్రికే ఆరాధన

Nanu Srujiyinchina Naa Thandrikee Aaraadhana

20
views
పల్లవి

నను సృజియించిన నా తండ్రికే ఆరాధన నను రక్షించిన యేసయ్యకే ఆరాధన నను నడిపించే పరిశుద్దాత్మునికే ఆరాధన నను పాలించే త్రియేక దేవునికే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన 1.  మట్టిని తీసాడు తన రూపును చేశాడు ప్రాణం పోసాడు జీవించమన్నాడు ఆతండ్రికే ఆరాధన 2.  మహిమను విడిచాడు మంటి దేహము దాల్చాడు ప్రాణం పెట్టాడు నిత్య జీవము నిచ్చాడు యేసయ్యకే ఆరాధన 3.  పరిపూర్ణుని చేయుటకై పరిశుద్దాత్ముడు వచ్చాడు అభిషేకించాడు నను నడిపించుచున్నాడు ఆత్మ దేవునికే ఆరాధన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.