♪♫
TG-2203
Telugu
నను విడువక ఎడబాయక దాచితివా
nanu viduvaka edabaayaka daachithivaa
51
views
పల్లవి
నను విడువక ఎడబాయక దాచితివా.. నీ చేతి నీడలో (యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా (2) ||నను||
1వ చరణం
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.