TG-3839
Telugu

నశియించు ఆత్మలెన్నియో

Nashiyinchu Aathmalenniyo

0
views
పల్లవి

నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) ||నశియించు||

1వ చరణం

ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||