♪♫
TG-5128
Telugu
నశియించు ఆత్మలెన్నియో చేజారిపోవుచుండగా
Nashiyinchu Aathmalenniyoo Cheejaaripoovuchundagaa
27
views
పల్లవి
నశియించు ఆత్మలెన్నియో చేజారిపోవుచుండగా పరితాపమొందె నేను ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా . . ఓ . . ఓ . . 1. నీ పాప భారమంతా ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ గనుమా ఈ సువార్తను లోకాన చాటగా లోకాన చాటగా 2. ఈ లోక భోగము నీకేల సోదరా నీ పరుగు పందెమందు గురి యేసుడే కదా ప్రభు యేసు నందే శక్తి నొంది సాగుటే కదా ప్రియ యేసు కోరెను ప్రియ యేసు కోరెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.