నజరేయుడా... నా జీవనాధారము
najareeyudaa... naa jeevanaadhaaramu
నజరేయుడా... నా జీవనాధారము దావీదు తనయుడా నన్నూదాటి వెళ్ళక నాతోడు నిలిచావు నన్నాధరించావు నీ చేతి నీడలో నన్ను దాచివుంచావు నిజరేయుడా నా యేసయ్య నిన్ను నిత్యము నే కీర్తింతున్...
నీ కెవరు సాటిరారు నీమాటికి ఎదురేలేదు నీరు పేద పెన్నిధి నీవే ఐశ్వర్య వంతుడవు ఘాడాంద కారములో వెలుగై నిలిచినావు నాకంట కన్నీరు తుడచి నన్నాదరించిన్నావు తర తర ములకు నీవే దేవుడవు యుగ యుగాల నేలే మహారాజువు నిన్ను నిత్యము నే స్తుతి ఇంతును నిన్ను నిత్యము నే ఘనపరతున
ప్రాణంగా ప్రేమించి నన్ను ఇ భువికే యేతేంచినావు నీ ప్రేమ పొందని నేను వ్యర్థమేగా ఇలలలో నాహృదయ కోవెలలో కొలువై నిలిచినావు నీ కౌవగిలిలో చేరి ఫలిఇంచనా ప్రభువా యే అఘాద సముద్రం అర్పనిది నీవు నాపై చూపిన ప్రేమ ఇది నీ ప్రేమలో ఆరాధననేనై నా నిండు మనసుతో హర్షింతున్...
నీ కృపతప్ప వేరొకటి లేదు నే క్రుంగిన వేళలలో వేదన కలిగిన వేల నన్ను దైర్యాపరిచావయ్య నీ నిత్య ఆధారనే నాపైచూపినావు నేనున్నా నీతో అంటు వాగ్దానమే ఇచ్చినావు నిత్య మహిమలో నీతో ఉండాలని నా కనులతో నిన్ను చూడాలని నా ఆశను తీర్చుము యేసయ్య నీ మహిమతో నింపుము యేసయ్య
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.