TG-5348
Telugu

నే భ్రమించి నిల్చితి ప్రేమ

Nee Bhraminchi Nilchithi Preema

0
views
పల్లవి

1.  నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్ పల్లవి: పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే 2.  మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి 3.  తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్ నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని 4.  నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్