♪♫
TG-1479
Telugu
నీ చల్లని నీడలో నీ
nee challani needaloo nee
82
views
పల్లవి
నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో (2) నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ||
1వ చరణం
కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.