♪♫
TG-3856
Telugu
నీ చేతిలో రొట్టెను నేనయ్
Nee Chethilo Rottenu Nenayya
26
views
పల్లవి
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో||
1వ చరణం
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) ||నీ చేతిలో||
2వ చరణం
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||
3వ చరణం
హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.