నీ చిత్తములో నను నడిపించు యేసయ్యా
nee chittamuloo nanu nadipinchu yeesayyaa
నీ చిత్తములో నను నడిపించు యేసయ్యా నీ చేతి నీడలో దాచిఉంచు యేసయ్యా నను నడిపించయా నను దాచియుంచాయ (2)
యేసయ్యా యేసయ్యా నేను నడిపించు నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నను దాచియుంచు నా యేసయ్యా ||నీ చిత్తములో ||
మనుషుల మాటలకు నే మురిసిపోయానయ్యా వారి చేతనే నేను చెరలో వేయబడ్డానయా నీ ఆత్మ వస్త్రముతో నన్ను కప్పావయ్యా నీ శ్రేష్ట స్వరముతో నన్ను పిలిచావయ్య కృప చూపించవయ్యా నను రక్షించావయ్య నను విడిపించావయ్య బలపరచావేసయ్యా ||యేసయ్యా||
శ్రమల నిందల ఉరిలో బిగిసిపోయానయ్యా దుఃఖ సంద్రములో మునిగిపోయానయ్యా నీ సన్నిధే నన్ను విడిపించెను సంతోష రక్షణ నావలో ఎక్కించెను కృప చూపించావయ్యా నను రక్షించావయ్య నను విడిపించావయ్య బలపరచవేసయ్యా ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
