TG-3196
Telugu

ఏమున్నా లేకున్నా నీ చెంత నేనున్నా

eemunnaa leekunnaa nee chenta neenunnaa

Manoj Kumar Sసుధాకర్ ఎస్ · Sudhakar Sమనోజ్ కుమార్ ఎస్ · Manoj Kumar S
12
views
Chorus

ఏమున్నా లేకున్నా నీ చెంత నేనున్నా నా దేవా నీ నీడలో నీ దాగియున్నా దయను కోరుతున్నా నీ కృపను కోరుతున్నా క్షమను కోరుతున్నా నీ ప్రేమ కోరుతున్నా (2)

1వ చరణం

గతకాలమంతా నేను నీకు దూరమైయున్న లోకస్తుల చెంత చేరి నిన్ను మరిచి నేనున్నా (2) దయను కోరుతున్నా నీ కృపను కోరుతున్నా క్షమను కోరుతున్నా నీ ప్రేమ కోరుతున్నా (2) ||ఏమున్నా లేకున్నా||

2వ చరణం

విరిగిన హృదయముతో నిన్నే వేడుకుంటున్నా ఇక ముందు కాలము నా చేయి విడువకంటున్నా (2) దయను కోరుతున్నా నీ కృపను కోరుతున్నా క్షమను కోరుతున్నా నీ ప్రేమ కోరుతున్నా (2) ||ఏమున్నా లేకున్నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.