♪♫
TG-2881
Telugu
నీ జీవితం విలువైనది ఏనాడు
nee jeevitham viluvainadi eenaadu
54
views
పల్లవి
నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను పిలిచెను నా నేస్తమా తెలిసికో ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం||
1వ చరణం
బలమైన పెను గాలి వీచి అలలెంతో పైపైకి లేచి (2) విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవ వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును గాఢాంధకారంపు లోయలో వల గాలి వడి సవ్వడిలో నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగు తడబడిన కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై మనలేని నీ జీవిత గాథా కలలన్ని కన్నీటి వ్యథలే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.